ఇప్పుడు రేవంత్‌కి స్వామీజీ దగ్గరవుతున్నారా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో చిన జీయర్ సీఎంను స్నేహపూర్వకంగా కలిశారని సమాచారం. సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముఖ్యమంత్రిగా…
