సెన్సేషనల్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులో రాబోతోంది
2024లో కేవలం రెండు నెలల్లో మూడు అద్భుతమైన చిత్రాలతో మలయాళ సినిమా దృష్టిని ఆకర్షించింది. ప్రేమలు, బ్రహ్మయుగం, మంజుమ్మెల్ బాయ్స్ అనే మూడు చిత్రాలు, ఒక్కొక్కటి వేర్వేరు శైలిలో ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లలో వారి సీట్లలో బంధించగలిగాయి. ఇప్పటికే ఈ సినిమాలను…