అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పార్టీలో ప్రదర్శన కు 52 కోట్లు?
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వెరిన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో జూలై 2024లో వివాహం జరగనుంది. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. పాప్ గాయని రిహన్న ప్రీ-వెడ్డింగ్ వేడుకలలో ప్రదర్శన ఇస్తున్నారు, మరియు…