కల్కి గ్లింప్స్- అశ్వత్థామ పరిచయం
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తదుపరి మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ కల్కి 2898 AD లో కనిపించనున్నారు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. మహానటి చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ దీనికి దర్శకుడు. వాగ్దానం చేసినట్లుగా,…