జగన్ నుంచి 82 కోట్ల రుణం తీసుకున్న షర్మిల
కడప పార్లమెంట్ స్థానానికి తన నామినేషన్ ప్రక్రియలో భాగంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో వైఎస్ షర్మిల తనకు 182 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అఫిడవిట్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్…