ట్రంప్ గెలుపు ! మీడియా కమ్యూనికేషన్‌ను నిలిపివేసిన కమలా టీమ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఓ ట్రెండ్ నడుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు 94.4 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ట్రంప్ 230 స్థానాల్లో ముందంజలో ఉండగా, కమలా హారిస్ 187…