నాగార్జున, శేఖర్ కమ్ముల కుబేర పోస్టర్
ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ” కుబేర “. ధనుష్ లుక్ పోస్టర్ చాలా భిన్నంగా ఉంది మరియు ఇది సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని సృష్టించింది. నాగార్జున యాక్షన్…