సరిపోద శనివారం టీజర్: నాని మాస్ డిస్ట్రక్షన్
నేచురల్ స్టార్ నాని తొలిసారిగా యాక్షన్ థ్రిల్లర్ సరిపోద శనివారంతో వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా, నాని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రధానంగా ఎస్.జె.సూర్య…