టీడీపీ ఎంపీగా నారా భువనేశ్వరి పోటీ చేయనున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నాయుడు ఈ నిర్ణయం…