తలపతి విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించారు
కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చాలా నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ సినిమాలను వదిలేసి కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడతాడని కూడా పుకార్లు వచ్చాయి. ఈ నటుడు ఇప్పుడు తన రాజకీయ పార్టీని ప్రకటించడం ద్వారా…