సైఫ్ అలీ ఖాన్‌పై దాడి: 1 కోటి డిమాండ్ చేసిన నిందితుడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ముంబైలోని తన బాంద్రా నివాసంలో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో గుర్తుతెలియని దొంగ ఈ నటుడిని ఆరుసార్లు పొడిచినట్లు సమాచారం. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున…