‘మార్ ముంత’ వివాదంపై మణిశర్మ స్పందన
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ‘మార్ ముంత’ పాటలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ‘ఏం చేద్దామంటావ్’ అనే ప్రముఖ లైన్‌ని మ్యూజిక్ కంపోజర్ ఉపయోగించడంతో అది కాస్త వివాదంగా మారింది. దర్శకుడు పూరీ జగన్, కంపోజర్ మణి శర్మ మరియు హీరో…