పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు
రాష్ట్ర వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో కేసు వేసింది. గత ఏడాది జూలై 9వ తేదీన వాలంటీర్లపై పవన్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.…