రాజకీయ పార్టీని ప్రారంభించనున్న మరో తమిళ హీరో
విజయ్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన కొద్ది రోజులకే మరో తమిళ హీరో తన పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నాడు. త్వరలో ఆయన పార్టీని ప్రారంభించనున్నట్టు సమాచారం. విశాల్ త్వరలో చెన్నైలో తన మద్దతుదారుల…
