ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన అంటే ఏమిటి?
ఈ పథకం పేదలు మరియు మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన’ ను ప్రకటించారు, దీని కింద…