Mon. Dec 1st, 2025

Tag: AchyutapuramSez

రూ. 1 కోటి చెక్కులు ఇచ్చిన బాబు, జగన్ కు తెలియదా?

అచ్యుతపురం సెజ్‌లోని ఎక్సియెంటియా ఫార్మాలో ఇటీవల జరిగిన రియాక్టర్ పేలుడు ప్రమాదంలో బాధితులతో సంభాషించడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అనకాపల్లి చేరుకున్నారు. ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడిన జగన్, ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన…