రష్మిక మందన్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రష్మిక మందన్న ఇటీవల భారీ హిట్‌లను అందించి భారతదేశం అంతటా పాపులారిటీ సంపాదించిన నటి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆమెకు మెగా హిట్లు వచ్చాయి. నటి ప్రస్తుత క్రేజ్‌ను ఉపయోగించుకోవాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. “పుష్ప” విజయం తర్వాత రష్మిక మందన్న పారితోషికం…