బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీలో నటించనున్న మృణాల్ ఠాకూర్
అజయ్ దేవగన్ ప్రియమైన ఫ్రాంచైజీ సన్ ఆఫ్ సర్దార్ తో గ్రాండ్ గా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తెలుగు హిట్ చిత్రం మర్యాద రామన్నకు రీమేక్. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. అజయ్…