అల్లు అర్జున్ కోసం ఆర్జీవీ ఆన్ లైన్ పోరాటం..
అల్లు అర్జున్ అరెస్టుపై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లను ఆపడం లేదు. నిన్న రాత్రి, తెలంగాణ పోలీసులు దివంగత శ్రీదేవిని అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు, ఎందుకంటే…
