భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరు?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని బీజేపీ విజయం సాధించింది. ప్రముఖ జాతీయ మీడియా దిగ్గజం ఇండియా టుడే ప్రకారం, నేడు ఆయన భారతదేశం అంతటా అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇండియా టుడే…