జగన్ పుట్టినరోజున రాజకీయ విభేదాలను పక్కనపెట్టిన బాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈరోజు తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ సహచరుడికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని నిమిషాల క్రితం…