ఫోటో మూమెంట్: ఏపీ సీఎంతో చిరంజీవి, రామ్ చరణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తరువాత, సీబీఎన్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర అతిథిగా మెగా స్టార్ చిరంజీవి హాజరయ్యారు. భార్య సురేఖా,…