అప్పుడు “సీజ్ ద షిప్”,ఇప్పుడు “సీజ్ ద ల్యాండ్”
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓడను సీజ్ చేయాలని ఆదేశించిన కొద్ది రోజులకే, మాజీ సీఎం జగన్ అక్రమంగా ఆక్రమించిన భూమిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు దానిని పునరుద్ధరించాలని ఆదేశించారు. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్…