పవన్ కళ్యాణ్ కి డబుల్ బెనిఫిట్
టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా ఇచ్చారు ఆయనకు, తన పార్టీని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో సంబంధాన్ని పెంపొందించుకోగలరు.…