టీడీపీ ప్రచారానికి టాలీవుడ్ స్టార్ హీరో
నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం అయింది. ఓటర్లను ఆకర్షించడానికి ఈ స్వల్ప వ్యవధిని ఉపయోగించుకోవడానికి పార్టీ నాయకులందరూ తమ వంతు కృషి చేస్తున్నారు. సినీ తారలు కూడా తమ కుటుంబ సభ్యులు,…