యామీ గౌతమ్ ఆర్టికల్ 370 ఈ తేదీ లో ఓటిటి లో విడుదల కానుంది
యామీ గౌతమ్ ఇటీవల ఆర్టికల్ 370 అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ముందుకు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం మరియు ఆర్టికల్ 370 కింద మంజూరు చేసిన స్వయంప్రతిపత్తి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. యామీ గౌతమ్…