బాలకృష్ణ తదుపరి చిత్రంలో దేవర నటుడు
దేవర: పార్ట్ 1 ఈ సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, నాని…