Sun. Sep 21st, 2025

Tag: Banglore

ఆన్లైన్ జాబ్ స్కామ్ కేసులో 11 మంది అరెస్టు

ఆన్లైన్ ఉద్యోగాలు, పెట్టుబడి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న రాకెట్ ను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ ఉద్యోగాలు, పెట్టుబడి పథకాల ద్వారా అధిక రాబడిని ఇస్తాం అని డబ్బు పెట్టుబడి పెట్టమని నిందితులు ప్రజలను ప్రలోభపెట్టారని…