సెంట్రల్ జైలులో విలాసవంతంగా జీవిస్తున్న స్టార్ హీరో?
ప్రముఖ శాండల్ వుడ్ హీరో దర్శన్ తూగుదీప ఒక హత్య కేసులో అరెస్టు చేసిన తరువాత కన్నడ గడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిపై దారుణంగా దాడి చేసి అమానవీయంగా హత్య చేసిన కేసు…