‘డబ్బు లేదా ఆస్తి కోసం కాదు’: మంచు మనోజ్
నిన్న రాత్రి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన తరువాత, మంచు మనోజ్ ఈ రోజు తన నివాసం ముందు మీడియాతో మాట్లాడారు. భావోద్వేగంతో మనోజ్, పోలీసు అధికారులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కుటుంబ వివాదాలకు గల కారణాలను మనోజ్…