గంజాయి కేసులో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్
పాపులర్ యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ ను గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. అతని సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, గంజాయి కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఒక యువతి…