ప్రమాదం నుంచి కోలుకుంటున్న సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఒక దొంగ అతని ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించినప్పుడు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. సైఫ్ కుమారుడు ఇబ్రహీం వెంటనే స్పందించి, రక్తస్రావం అవుతున్న…