భూమి పెడ్నేకర్ తన 14 ఏళ్ల వయసులో ఎవరో తనను అనుచితంగా తాకారట
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ సంప్రదాయేతర చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల, నటి తన గతం నుండి కలవరపెట్టే సంఘటన గురించి మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో, భూమి తన 14 సంవత్సరాల వయస్సులో తనపై వేధింపులకు గురికావడం…