మెగాస్టార్ చిరు సినిమాను నిజంగా టిల్లు రిజెక్ట్ చేశారా?
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘డీజే టిల్లు “. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, కేవలం రెండు రోజుల్లోనే ₹45 కోట్ల ‘వసూళ్లు’ సాధించింది. ఇది జొన్నలగడ్డ కెరీర్‌లో అత్యధిక…