ఎంట్రీ తర్వాత విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్టాండ్
తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా నటుడు విజయ్ రాజకీయ ప్రకటన విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే దేశంలో సీఏఏని…