Sun. Sep 21st, 2025

Tag: Chennaivoting

చెన్నై నుంచి హైదరాబాద్ నేర్చుకోవాలి

ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా ఉండడం హైదరాబాద్ ఓటర్లకు అత్యంత హానికరమైన అలవాటు. ఆశ్చర్యకరంగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.65% ఓట్లు పోలయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుంటే,…