హర్రర్ చిత్రంలో బెల్లంకొండ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ చిత్రం కోసం షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించబోయే ఒక ప్రత్యేకమైన చిత్రం కోసం దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటితో చేతులు కలపనున్నారు. పవిత్రమైన శ్రీ రామ నవమి సందర్భంగా, ఈ కాన్సెప్ట్ పోస్టర్…