రామ్ చరణ్, అల్లు అర్జున్ పిఠాపురం గురించి ఆలోచిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హైపర్ ఆది, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోయినందున, ఈసారి నటుడు-రాజకీయ నాయకుడి…
