ప్రపంచంలోని నంబర్ వన్ దర్శకుడుకి ఆస్కార్!
ప్రపంచంలోని నంబర్ వన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 96 వ అకాడమీ అవార్డులలో తన మొట్టమొదటి ఆస్కార్ గెలుచుకున్నారు. ‘ఓపెన్‌హైమర్’ చిత్రానికి గానూ క్రిస్టోఫర్ నోలన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. అతను గతంలో “మెమెంటో,” “ఇన్సెప్షన్,” మరియు “డంకిర్క్” కోసం…