తెలుగు రాష్ట్ర వరద బాధితులకు పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ విరాళం
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, మంగళగిరి, తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. నిన్నటి నుండి, చాలా మంది ప్రముఖులు వరద సహాయానికి…