అవినీతిపరులకు మోడీ హెచ్చరిక
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి వ్యాపారులు, రాజకీయ నాయకులు నల్లధనంగా దాచిపెట్టిన, విదేశాల నుండి తీసుకువచ్చిన 15 లక్షల రూపాయలను సాధారణ ప్రజల ఖాతాల్లోకి జమ చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైన తరువాత, ఇప్పుడు…