తెలంగాణకు కొత్త గవర్నర్
తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిన్న రాజీనామా చేశారు. ఆమె రాజీనామా తర్వాత కేంద్ర ప్రభుత్వం సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ, పుదుచ్చేరి రెండింటికీ తాత్కాలిక గవర్నర్‌గా నియమించింది. రాధా…