కల్కి 2898 AD లో తన పాత్ర గురించి కమల్ హాసన్ అప్‌డేట్
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. ఇటీవల, టీమ్ ఇటలీలో ప్రభాస్ మరియు దిశా పటాని పాల్గొన్న రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.…