పుష్ప పార్ట్ 3 ఉండబోతుందా?
పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా తన నటనతో దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది రష్మిక మందన్న. మొదటి భాగం సూపర్ హిట్ కాగా, రెండవ భాగం ప్రమోషన్స్ లో టీమ్ ఇప్పుడు బిజీగా ఉంది. ఈ బృందం నిన్న చెన్నైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది,…