హీరోతో మృనాల్ డిన్నర్ డేట్ ?
ఇటీవల బాలీవుడ్ చిత్రాలైన “గుమ్రా”, “పిప్పా”, మరియు తెలుగు చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” తో బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న మృణాల్ ఠాకూర్, ఫ్రీజింగ్ ఎగ్స్ మరియు అన్నింటి గురించి మాట్లాడిన తరువాత ఊహాగానాలను రేకెత్తించింది. ఇప్పుడు డేటింగ్ గురించి…