ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసిన ‘కంగువా’
కోలీవుడ్ స్టార్ సూర్య తాజా చిత్రం కంగువా భారీ అంచనాల మధ్య నవంబర్ 14,2024న థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ చిత్రం వివిధ కారణాల వల్ల అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల ఒక ప్రకటనలో, అమెజాన్ ప్రైమ్ వీడియో డిసెంబర్ 8,2024…