డ్రగ్స్ కేసుః పూరీ, తరుణ్ శరీరంలో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు
2017 నాటి డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ లో అలజడి చెలరేగిన విషయం తెలిసిందే, ఇందులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 12 కేసులు నమోదు చేసి, మాదకద్రవ్యాల వినియోగ ఆరోపణలపై పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించింది. ఈ కేసుపై తుది విచారణ…