ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈగిల్ మూవీ గురించి రవితేజ ఇలా అన్నారు
రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం ‘ఈగిల్ “. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాతల……
