టీజీ వరదలు: మొత్తం నష్టం 5000 కోట్లు
సుమారు కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రూ.5000 కోట్ల రూపాయల వ్యయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే రూ.2000 కోట్లు ఆర్థిక…