Sun. Sep 21st, 2025

Tag: FormaleERace

రేవంత్ బర్త్‌డే కేక్‌ను స్పాన్సర్ చేయడానికి రెడీ అంటున్న కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య కొనసాగుతున్న పొలిటికల్ టగ్ ఆఫ్ వార్ హీటెక్కింది, ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రోజు రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, కేటీఆర్‌ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకుడికి…